The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
29
28.1k
77.7k
Hey, I am on Matrubharti!
" సిరి వెన్నెల" ను ఇంటి పేరు చేసుకున్న " సీతారామ శాస్త్రిగారూ ! " సుస్వరార్చనకు , అక్షర కుసుమాలను అవలీలగా కూర్చి " సూర్యోదయ స్తుతి చేసి , " సృష్టి లోని అణువణువుకు ప్రణమిల్లి , "సేవల్లో 'స్వర' సేవే శ్రేష్టమని , " సొగసు లద్దిన పదజాలంతో , " సోనలూరే భావధారలతో , " సౌందర్యలహరి " పోలు స్తుతి-మాల తో "సమృద్ద సాహిత్య" అభిషేకాలతో సర్వాంతర్యామిని నిత్యార్చన చేసి " సదా నీ సేవలో అంటూ నింగి కెగసిన నీ కీర్తి అమరం , నిను విని నీతో జీవించిన మా జన్మ ధన్యం. సంజీవని నీ సినీ సాహిత్యం.
WOW ! my good old coin ! Rail-track coin , memorable coin. ! Precious coin of playful moments I could gain ! This one-rupee coin, most valuable one , With which attached , childhood time of mine ! No fear, but enjoyable freedom ! No restrictions, but guidance. ! No frustration, only fun ! Not only mental work but full of physical activities. ! Good old schooling of any one , would be cherishable as of mine ! Thank you, my dear coin ! You are to be specially preserved one ! I pity the present generation children ,whose pleasures are limited in palm- alone.( cell phone ).
కాటుక చీకటి లో దివ్వెల వెలుగు చాలు . " కరోనా" సెగ ఇంకా ఉంది. "కాలుష్యం పొగ కూడా నా ! స్వచ్ఛతా పాలనే నీకు దీపావళి దీవెన. దీపావళి శుభాకాంక్షలు ! -LRKS.Srinivasa Rao
కాటుక చీకటి లో దివ్వెల వెలుగు చాలు. "కరోనా" సెగ తోపాటు, "కాలుష్యం"పొగ కూడా నా ! శుద్ధ వాయువు పీల్చనీ! పదుగురి ఆయువు పెరగనీ ! స్వచ్ఛతా పాలనే, నీకు " దీపావళి" దీవెన ! -LRKS.Srinivasa Rao
Throw the darkness away ! by lightening the little candle, Enjoy the"light" , learning how to handle . -LRKS.Srinivasa Rao
కాటుక చీకటి లో దివ్వెల వెలుగులు చాలు . "కరోనా" సెగ ఇంకా ఉంది. "కాలుష్యం " పొగ కూడా నా ! స్వచ్ఛతా పాలన శ్రేష్టం కదా ! "దీపావళి" పర్వ దినాన ! -LRKS.Srinivasa Rao
ఈ ఏనుగు కథ వల్ల కలిగే ప్రేరణ , దీనికి సరిజోడు కథ చదవితే ఇంకెంత ప్రేరణో కదా. ఆమె పేరు సరస్వతమ్మ గారు. 82 ఏళ్ల చెక్క బొమ్మ. 7 మంది బిడ్డలు, 7 మంది మనవళ్ళు, మనవరాళ్లు. " "అలుపెరుగని అమ్మ,అమ్మమ్మ, నాన్నమ్మ,పక్కింటామె " తను' గుప్పెడు' తింటే , పదిమందికి 'గంపెడు' తినిపించడం ఆమె కిష్టమైన దినచర్య. అదే ఆమె బలం.ఔషధం. ఆరోగ్య రహస్యం. జీవన సమరంలో కూడా చాలా సందర్భాలలో తట్టుకోలేని దెబ్బలు తగిలాయి. కాని ఆమె నోట్లోంచి '" నాకు బాగలేదు. నా వల్ల కాదు " అని ఎప్పుడూ, ఎవరూ వినలేదు. అలాంటి తల్లి ని , " లాక్ డౌన్ " బలహీనం చేసింది. రెండు ఏళ్ళు పిల్లలు ఇంటికి రాలేదు. ఇంట్లో వున్న ఇద్దరు పిల్లలు మౌనంగా కాలాన్ని గడపాల్సిన వాళ్ళు . బిడ్డలకు ' కరోనా" రావడం, తగ్గడం, ఒక అల్లుడు మాయమవడం అన్నీ జరిగాయి. సందడి, పని అలసట దూరం , మాయం అయ్యాయి. క్షణాలు యుగాల్లా , నిశ్శబ్దం గా , నిస్సారంగా నత్త నడక లాగా నడుస్తూ గడుస్తున్నాయి. నీరసించి పోయింది. " రెండేళ్ల కు నెమ్మదిగా ఒక్కొక్కరూ ఇంటి బయటకు రావడం మొదలుపెట్టారు. ఈ తల్లి కళ్ళ ల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తూంది. ఆ రోజు రానే వచ్చింది. పిల్లలు అందరూ " అమ్మ" ను చూడడానికి వచ్చారు. ". ఆ తల్లికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. " అమ్మా, అమ్మమ్మా, నాన్నమ్మా " అనే సందడి ఇచ్చిన 'శక్తి'తో వారందరికీ ఇష్టమైన ఫలహారాలు, తినుబండారాలు చేసి తినిపించి తృప్తి గా,ఉత్సాహంగా గంతులేసింది. అందరిలో హుషారు ను రేకెత్తించింది. "అమ్మమ్మా. ! హ్యాట్సాఫ్ " అన్నారందరూ. " మీరే నా బలం. అందరూ సంతోషంగా జీవించండి అని ఆశీర్వదించింది.
Hae ! Little Durga maa! Save the girl child.
very happy to see my feelings on the screen. Thank you for fast screening , approval and publishing soon.
I am extremely happy and thankful to "Matrubharathi, for having given the fast responding platform to see our published writings. I wish LSR. ( Lakkavaram Srinivasa Rao) should reach his readers in large group .in the time ahead. Thank you Matrubharathi.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser