సృష్టి రహస్యం

  • 27.7k
  • 5.5k

1 సృష్టి ఎలా ఏర్పడ్డది2 సృష్టి కాల చక్రం ఎలా నడుస్తుంది3 మనిషిలో ఎన్ని తత్వాలున్నాయి( సృష్ఠి ) ఆవిర్బావము.1 ముందు (పరాపరము) దీనియందు శివం పుట్టినది2 శివం యందు శక్తి3 శక్తి యందు నాధం4 నాధం యందు బిందువు5 బిందువు యందు సదాశివం6 సదాశివం యందు మహేశ్వరం7 మహేశ్వరం యందు ఈశ్వరం8 ఈశ్వరం యందు రుద్రుడు9 రుద్రుని యందు విష్ణువు10 విష్ణువు యందు బ్రహ్మ11 బ్రహ్మ యందు ఆత్మ12 ఆత్మ యందు దహరాకాశం13 దహరాకాశం యందు వాయువు14 వాయువు యందు అగ్ని15 ఆగ్ని యందు జలం16 జలం యందు పృథ్వీ. 17. పృథ్వీ యందు ఓషధులు18. ఓషదుల వలన అన్నం19. ఈ అన్నము వల్ల...... నర , మృగ , పశు , పక్షి ,వృక్ష , స్థావర జంగమాదులు పుట్టినవి.( సృష్ఠి ) కాల చక్రం.పరాశక్తి ఆదీనంలో నడుస్తుంది.ఇప్పటివరకు ఎంతో మంది శివులు ఎంతోమంది విష్ణువులు ఎంతోమంది బ్రహ్మలు వచ్చారు ఇప్పటివరకు 50 బ్రహ్మలు