Telugu Motivational videos by LRKS.Srinivasa Rao Watch Free
Published On : 28-Oct-2021 06:49pm636 views
ఈ ఏనుగు కథ వల్ల కలిగే ప్రేరణ , దీనికి సరిజోడు కథ చదవితే ఇంకెంత ప్రేరణో కదా.
ఆమె పేరు సరస్వతమ్మ గారు. 82 ఏళ్ల చెక్క బొమ్మ. 7 మంది బిడ్డలు, 7 మంది మనవళ్ళు, మనవరాళ్లు. " "అలుపెరుగని అమ్మ,అమ్మమ్మ, నాన్నమ్మ,పక్కింటామె "
తను' గుప్పెడు' తింటే , పదిమందికి 'గంపెడు' తినిపించడం ఆమె కిష్టమైన దినచర్య. అదే ఆమె బలం.ఔషధం. ఆరోగ్య రహస్యం. జీవన సమరంలో కూడా చాలా సందర్భాలలో తట్టుకోలేని దెబ్బలు తగిలాయి.
కాని ఆమె నోట్లోంచి '" నాకు బాగలేదు. నా వల్ల కాదు " అని ఎప్పుడూ, ఎవరూ వినలేదు.
అలాంటి తల్లి ని , " లాక్ డౌన్ " బలహీనం చేసింది.
రెండు ఏళ్ళు పిల్లలు ఇంటికి రాలేదు. ఇంట్లో వున్న ఇద్దరు పిల్లలు మౌనంగా కాలాన్ని గడపాల్సిన వాళ్ళు .
బిడ్డలకు ' కరోనా" రావడం, తగ్గడం, ఒక అల్లుడు మాయమవడం అన్నీ జరిగాయి.
సందడి, పని అలసట దూరం , మాయం అయ్యాయి.
క్షణాలు యుగాల్లా , నిశ్శబ్దం గా , నిస్సారంగా నత్త నడక లాగా నడుస్తూ గడుస్తున్నాయి. నీరసించి పోయింది.
" రెండేళ్ల కు నెమ్మదిగా ఒక్కొక్కరూ ఇంటి బయటకు
రావడం మొదలుపెట్టారు. ఈ తల్లి కళ్ళ ల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తూంది. ఆ రోజు రానే వచ్చింది.
పిల్లలు అందరూ " అమ్మ" ను చూడడానికి వచ్చారు.
". ఆ తల్లికి వెయ్యి ఏనుగుల బలం వచ్చింది. " అమ్మా, అమ్మమ్మా, నాన్నమ్మా " అనే సందడి ఇచ్చిన 'శక్తి'తో వారందరికీ ఇష్టమైన ఫలహారాలు, తినుబండారాలు చేసి
తినిపించి తృప్తి గా,ఉత్సాహంగా గంతులేసింది.
అందరిలో హుషారు ను రేకెత్తించింది.
"అమ్మమ్మా. ! హ్యాట్సాఫ్ " అన్నారందరూ.
" మీరే నా బలం. అందరూ సంతోషంగా జీవించండి అని ఆశీర్వదించింది.

- Shows Videos
- Speeches Videos
- Natak Videos
- Comedy Videos
- Shabdotsav Videos
- Poem Videos
- Sangeet Videos
- Web Series Videos
- Short Films Videos
- Talk Show Videos
- Romantic Videos
- Comedy Film Videos
- Suspense Videos
- Sci-fi Videos
- Motivational Videos
- Social Videos
- Drama Videos
- Action Videos
- Horror Videos
- Sahityotsav Videos
- Song Videos
- Saurashtra Book Fair Videos
- Josh Talks Videos
- Children Stories Videos
- Story Videos
- Mushayra Videos
- Book Reviews Videos
0 Comments